• ఆధునిక శాస్త్రవేత్తల కంటే ప్రాచీన యోగులకు ఎక్కువ తెలుసా? | Sadhguru 360
    Jun 5 2026
    'సద్గురు 360' సిరీస్‌లోని ఈ ప్రారంభ ఎపిసోడ్‌లో, సద్గురు ప్రాచీన హిందూ పంచాంగం దృష్టితో కాలం యొక్క గహనమైన స్వభావాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాచీన వ్యవస్థలలోని లోతును విడమర్చి చెప్పడమే కాకుండా- ఆనందకరమైన, సంతృప్తికరమైన జీవితానికి, అలాగే అంతిమ కలయిక సాధ్యతను అన్వేషించడానికి కూడా ఆచరణీయమైన సాధనాలను అందిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    46 mins
  • ప్రేమ కోసం 5 నిమిషాలు | 5 Minutes For Love
    Jun 3 2026
    ప్రతి బంధంలోనూ మీరు నిజమైన ప్రేమను అనుభవించే క్షణాలు ఉంటాయి, కానీ అవి అలా వచ్చి పోతున్నట్లుగా అనిపిస్తున్నాయా? ఈ అద్భుతమైన భావనను మీరు ఎల్లప్పుడూ అలాగే నిలుపుకోగలిగితే ఎలా ఉంటుంది? ప్రేమ స్వభావాన్ని సద్గురు వివరిస్తున్న తీరును చూడండి. రోజుకు కేవలం 5 నిమిషాలు కేటాయించడం ద్వారా, ప్రేమను మీ జీవితంలో శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలో తెలుసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    6 mins
  • ఆహారం & ఉపవాసం గురించి 4 ముఖ్యమైన చిట్కాలు | 4 Tips On Fasting and Eating for Vibrant Health
    Jun 1 2026
    ఉపవాసం, అడపాదడపా చేసే ఉపవాసాల ప్రయోజనాలనూ, అవి మన ఆరోగ్యానికి ఎంత మంచివో సద్గురు వివరిస్తున్నారు. అలాగే, మనం తినే ఆహారం నుండి గరిష్ట ప్రయోజనం పొందేలా ఎలా తినాలో కూడా తెలియజేస్తున్నారు. మీ శక్తిని పెంచుకోవడానికీ, మీ శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా చూసుకోవడానికీ ఏమి తినాలో కొన్ని విలువైన చిట్కాలను తెలుసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    12 mins
  • గమ్యం ముక్తి, దేవుడు కాదు | Mukti is the Goal, Not God
    May 27 2026
    భారతీయ సంస్కృతిలో, దేవుడు గమ్యం కాదని, అదొక మెట్టు మాత్రమేనని ఎప్పుడూ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ముక్తికి చేరడానికే ఈ మెట్టు. ముక్తి అంటే అన్నింటి నుండి స్వేచ్ఛ - చివరికి ఆ ‘దేవుడి’ నుండి కూడా! ఈ నేల మీద మొదలైన ఆధ్యాత్మిక ఉద్యమాలన్నీ మానవ శ్రేయస్సు, విముక్తి కోసమే. అందుకే ప్రతి వ్యక్తికీ తమ దేవుడిని తామే ఎంచుకునే, లేదా సృష్టించుకునే స్వేచ్ఛ ఉండేది. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    3 mins
  • మానసిక సమస్యలకు అసలు కారణం ఇదే! |Mental Disorder –Common Things People Do That Lead To Mental Issues
    May 26 2026
    వార్విక్ యూనివర్సిటీ సైకియాట్రీ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ స్వరన్ ప్రీత్ సింగ్, మానసిక ఆరోగ్యం ఇంకా దాని కారణాల గురించి సద్గురుతో చర్చిస్తున్నారు. మనం తినే ఆహారం, ఇంకా దాన్ని తినే విధానం మన గ్రహణశక్తిపై ఎంతగా ప్రభావం చూపుతాయో సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    12 mins
  • ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండటం ఎలా? | How To Always Be Happy & Blissful
    May 20 2026
    మనిషిలోని ఇంద్రియ, నాడీ, ఇంకా శక్తి వ్యవస్థల స్వభావం గురించి సద్గురు మాట్లాడుతున్నారు. ఈ ఇంద్రియాల ద్వారా కలిగే అనుభూతులనే ఉపయోగించుకుని, మనలో నిరంతరం ఒక ఆనంద స్థితిని ఎలా సృష్టించుకోవచ్చో వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    9 mins
  • తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షించాలా? | Should Parents Punish Their Children?
    May 18 2026
    పిల్లల్ని ‘సరిదిద్దాలి’ అనే ఆలోచనను మనం ఎందుకు మానుకోవాలో సద్గురు వివరిస్తున్నారు. దానికి బదులుగా, వారు తమ పూర్తి సామర్థ్యంతో వికసించడానికి వీలుగా, స్ఫూర్తినిచ్చే వాతావరణాన్ని సృష్టించాలి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    10 mins
  • బుద్ధుడు తన చివరి రోజును ఎలా గడిపాడు | How Buddha Spent His Last Day
    May 16 2026
    మరణం పట్ల ఉన్న భయం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, బుద్ధుడి చివరి రోజున జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను సద్గురు వివరిస్తారు. ఒక వ్యక్తి తన జీవితాన్ని సరిగ్గా జీవిస్తే, మరణాన్ని కూడా ఎంత హుందాగా ఎదుర్కోవచ్చో ఈ సంఘటన తెలియజేస్తుంది. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    6 mins